వార్తలకు తిరిగి వెళ్లండి

రౌతులపూడి జడ్పీ హైస్కూల్‌లో జరిగిన UTF మండల 25వ కౌన్సిల్ సమావేశంలో నూతన అధ్యక్షుడిగా హరిబాబు, ప్రధాన కార్యదర్శిగా ఎల్లయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
పరిశీలకులుగా జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సూరిబాబు, నగేష్, అధికారులుగా సీతారామయ్య, షేక్ బాబా వ్యవహరించారు. కార్యక్రమంలో నాయకులు కోళ్ల రాంబాబు, నాగరాజు, RVR మూర్తి, రాంబాబు, రమణబాబు, తాతబాబు, సింహాచలం, బాలకృష్ణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

