Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రౌడీషీటర్ భాను ప్రతాప్ రెడ్డి హత్య.. కొడవలితో నరికి చంపిన తండ్రి

Follow Udayam on Google
Harika Oct 05, 2026 11:54 AM శ్రీసత్యసాయి జిల్లాGeneral
రౌడీషీటర్ భాను ప్రతాప్ రెడ్డి హత్య.. కొడవలితో నరికి చంపిన తండ్రి - Udayam
శ్రీ సత్యసాయి జిల్లా కదిరి రూరల్ మండలం పందలకుంటలో రౌడీషీటర్ భాను ప్రతాప్ రెడ్డి హత్యకు గురయ్యాడు. అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న అతడిపై తండ్రి రంగారెడ్డి కొడవలితో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. కొడుకు వేధింపులు భరించలేక ఈ ఘటనకు పాల్పడినట్లు వెల్లడించారు. అనంతరం రంగారెడ్డి పరారయ్యాడు.

Comments

G
Loading comments...