Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రౌడీ షీటర్ల కదలికలపై పోలీసులు నిఘా

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 20, 2026 4:27 PM విశాఖపట్నంGeneral
రౌడీ షీటర్ల కదలికలపై పోలీసులు నిఘా - Udayam
రౌడీ షీటర్ల కదలికలపై పోలీసులు ఎల్లప్పుడూ నిఘా ఉంచుతారని, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని టూటౌన్ ఎస్‌ఐ జె. రమేష్ హెచ్చరించారు. టూటౌన్ సీఐ బి. అప్పలనాయుడు ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం పోలీస్‌స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లకు ఎస్‌ఐ రమేష్ కౌన్సెలింగ్ నిర్వహించారు. ఎస్‌ఐ మాట్లాడుతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేయకుండా సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు.

Comments

G
Loading comments...