Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంకా పూర్తికాని ఈకేవైసీ

Follow Udayam on Google
జయ Aug 17, 2026 6:32 PM అన్నమయ్యGeneral
ఇంకా పూర్తికాని ఈకేవైసీ - Udayam
జిల్లాలో 27,165 మంది రేషన్ వినియోగదారుల ఈకేవైసీ ఇంకా పూర్తికాలేదని అధికారులు తెలిపారు. ఈకేవైసీ పూర్తి కాకపోయినా కొందరికి రేషన్ సరకులు అందుతున్నాయని, బియ్యం పక్కదారి పడుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. రేషన్‌కార్డులోని ప్రతి సభ్యుడు ఈకేవైసీ పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు. వారు కార్డులో వివరాలను ఎప్పటికప్పుడు నవీకరించడంతో అర్హులైన లబ్ధిదారులను గుర్తించేందుకు వీలవుతుందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...