Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేషన్‌ గోదాముల్లో దొడ్డు బియ్యం నిల్వలు

Follow Udayam on Google
రూప దేవి Aug 03, 2026 11:19 AM ఖమ్మంGeneral
రేషన్‌ గోదాముల్లో దొడ్డు బియ్యం నిల్వలు - Udayam
సన్నబియ్యం పంపిణీ ప్రారంభమైన తర్వాత నేలకొండపల్లి ఎంఎల్‌ఎస్‌ గోదాములు, రేషన్‌ దుకాణాల్లో దొడ్డు బియ్యం నిల్వలు 16 నెలలుగా పేరుకుపోయాయి. నిల్వలు తరలించకపోవడంతో బియ్యం పురుగులు పట్టి పాడవుతోందని డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గోదాములో నిల్వ ఉన్న పంచదార కూడా పాడై దుర్వాసన వస్తోంది. నిల్వ బియ్యాన్ని తరలించి సమస్య పరిష్కరించాలని డీలర్లు అధికారులను కోరుతున్నారు.

Comments

G
Loading comments...