Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేషన్ డిపోలో సరుకుల కొరత.. డీలర్‌పై కేసు

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Jul 31, 2026 2:02 PM ఏలూరుGeneral
రేషన్ డిపోలో సరుకుల కొరత.. డీలర్‌పై కేసు - Udayam
ఏలూరు రూరల్ మండలం బూరాయిగూడెం రేషన్ డిపోలో సరుకుల నిల్వల్లో తేడాలను అధికారులు గుర్తించారు. డిప్యూటీ MRO రమేశ్‌కుమార్ తనిఖీల్లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. డిప్యూటీ MRO ఫిర్యాదుతో డిపో డీలర్ బొడ్డుపల్లి భానుమతిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వెంకటేశ్వరరావు తెలిపారు. సరుకుల తేడాలపై దర్యాప్తు కొనసాగుతోంది.

Comments

G
Loading comments...