వార్తలకు తిరిగి వెళ్లండి

కమీషన్ పెంచాలని, పనిభారం తగ్గించాలని, స్మార్ట్‌ఫోన్లు మంజూరు చేయాలని కోరుతూ ఏలూరు జిల్లా రేషన్ డీలర్లు మంగళవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. యూనియన్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో 30 వేల మంది డీలర్లు ఉన్నారని తెలిపారు.
ప్రభుత్వానికి డీలర్లకు రూ.6 వేల కమీషన్ మాత్రమే ఇస్తోందన్నారు. అదనపు పనుల భారం తగ్గించాలని కోరారు.
Comments
Loading comments...

