వార్తలకు తిరిగి వెళ్లండి

నారాయణపేట మండల రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం నూతన కమిటీని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా సుధాకర్‌రెడ్డి మూడోసారి ఎన్నికయ్యారు.
గౌరవ అధ్యక్షుడిగా శ్రీవాస్‌రెడ్డి, ఉపాధ్యక్షుడిగా వెంకటయ్య, ప్రధాన కార్యదర్శిగా బలరాజ్, కోశాధికారిగా సుధాకర్ ఎన్నికయ్యారు. తహశీల్దార్ అమరేంద్ర రాజు నూతన అధ్యక్షుడిని సన్మానించారు.
Comments
Loading comments...

