వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో వేలాది మంది రేషన్ కార్డుదారులు ఇప్పటికీ ఈ-కేవైసీ చేయించుకోలేదని అధికారులు తెలిపారు. మృతుల పేర్లు కార్డుల్లో కొనసాగుతుండటంతో వారికి కూడా ఉచిత బియ్యం సరఫరా అవుతోంది.
జిల్లాలో 6,47,021 రేషన్ కార్డుల్లో 18,57,207 మంది సభ్యులున్నారు. ఈ-కేవైసీతో మృతుల వివరాలను గుర్తించి ప్రజాధనం దుర్వినియోగాన్ని అరికట్టవచ్చని అధికారులు సూచించారు.
Comments
Loading comments...

