వార్తలకు తిరిగి వెళ్లండి

ఆకాశంలో జరిగే అద్భుతమైన ఖగోళ వింత 'బ్లూ మూన్' మే 31న (రేపు) సంభవించనుంది. బ్లూ మూన్ అంటే చంద్రుడు నీలం రంగులోకి మారడం కాదు, సాధారణ పున్నమి చంద్రుడి కంటే కాస్త పెద్దదిగా, ప్రకాశవంతంగా కనిపించడం దీని ప్రత్యేకత.
ఈ అరుదైన పున్నమి చంద్రుడిని చూసేందుకు శాస్త్రవేత్తలతో పాటు ప్రజలు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాంకేతిక, జ్యోతిష్య పరమైన విశేషాల కలయిక వల్ల 2026 మే 31న వచ్చే ఈ బ్లూ మూన్ మరింత ప్రత్యేకమైనదని నిపుణులు చెబుతున్నారు.
Comments
Loading comments...

