Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అరగొండ అపోలోలో అరుదైన ఘనత

Follow Udayam on Google
అమరేష్ గౌడ్ Jul 30, 2026 7:28 AM చిత్తూరుGeneral
అరగొండ అపోలోలో అరుదైన ఘనత - Udayam
అరగొండ అపోలో ఆసుపత్రిలో ఒకే రోజు 16 మందికి విజయవంతంగా కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించినట్లు ఆసుపత్రి ఏవో మహేంద్ర తెలిపారు. గ్రామీణ ప్రాంత ఆసుపత్రిలో ఇది విశేష విజయమని పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌, అమెరికా నుంచి వచ్చిన రోగులు కూడా ఇక్కడే చికిత్స పొందినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అపోలో వైద్యులు విజయ్‌కిశోర్‌రెడ్డి, కునాల్‌పటేల్‌తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...