వార్తలకు తిరిగి వెళ్లండి

మత్తు పదార్థాల వినియోగాన్ని రాపిడ్ టెస్ట్ కిట్‌తో నిమిషాల్లో గుర్తిస్తున్నట్లు కొయ్యూరు ఎస్సై మహేందర్‌కుమార్ తెలిపారు. వినియోగంపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టినట్లు పేర్కొన్నారు.
మందపల్లి రాజు, కందుగుల శ్రీనివాస్‌లకు పరీక్షల్లో పాజిటివ్ వచ్చినట్లు ఎస్సై మహేందర్‌కుమార్ తెలిపారు. వారిపై ఎన్‌డీపీఎస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

