వార్తలకు తిరిగి వెళ్లండి

మంగళగిరిలో 17 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగిన ఘటనపై ఓ యువకుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ వీరాస్వామి తెలిపారు.
వరుసకు సోదరి అయ్యే బాలికపై నిందితుడు అత్యాచారానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నామని సీఐ వెల్లడించారు.
Comments
Loading comments...
