వార్తలకు తిరిగి వెళ్లండి

అనకాపల్లిలో బాలికపై సచివాలయ ఉద్యోగి అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ నెల 7న ఘటన జరగ్గా, మనస్తాపంతో బాలిక రసాయనం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
బాలిక తల్లి నిందితుడిని వారించకుండా సహకరించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. బాలికను తల్లి ఆసుపత్రికి తరలించగా, విచారణలో ఘటన వివరాలను వెల్లడించింది.
Comments
Loading comments...

