వార్తలకు తిరిగి వెళ్లండి

గ్యాస్ రాయితీ దుర్వినియోగం, అక్రమ కనెక్షన్లను అడ్డుకునేందుకు ఆధార్ ఆధారిత ఈ-కేవైసీని కేంద్రం తప్పనిసరి చేసింది. జిల్లాలో ఇంకా 20 శాతం మంది ఈ-కేవైసీ పూర్తి చేయలేదని అధికారులు తెలిపారు.
ఈ నెల 15తో గడువు ముగియనున్నందున వెంటనే ఈ-కేవైసీ చేయించుకోవాలని సూచించారు. గడువులోగా పూర్తి చేయకపోతే రాయితీ నిలిచిపోవడంతో పాటు కనెక్షన్ రద్దయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు.
Comments
Loading comments...

