Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ANUలో స్వర్ణోత్సవం.. సన్మానాలు, పురస్కారాలు

Follow Udayam on Google
ANUలో స్వర్ణోత్సవం.. సన్మానాలు, పురస్కారాలు - Udayam
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం స్వర్ణోత్సవాల్లో భాగంగా బుధవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. 1976–2026 మధ్య వర్సిటీకి సేవలందించిన సీనియర్ అధ్యాపకులు, ఉద్యోగులు, సొసైటీ సభ్యులు, నిరుపేదలను విద్యార్థుల ద్వారా సన్మానించనున్నారు. విద్యార్థులు, పూర్వ విద్యార్థుల కృషికి గుర్తింపుగా ప్రత్యేక పురస్కారాలు అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Comments

G
Loading comments...