Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పల్నాడు మీదుగా బుల్లెట్‌ ట్రైన్.. రూట్‌ ఖరారు

Follow Udayam on Google
భవ్య శ్రీ Aug 12, 2026 12:14 PM పల్నాడు General
పల్నాడు మీదుగా బుల్లెట్‌ ట్రైన్.. రూట్‌ ఖరారు - Udayam
హైదరాబాద్‌–అమరావతి–చెన్నై హైస్పీడ్‌ రైల్వే కారిడార్‌ రూట్‌ మ్యాప్‌ను ఖరారు చేస్తూ ప్రభుత్వం రైల్వే శాఖకు ప్రతిపాదనలు పంపింది. దీంతో ఏపీలో తొలి బుల్లెట్‌ ట్రైన్‌ స్టేషన్‌ దాచేపల్లిలో ఏర్పాటు కానుంది. అమరావతి అసెంబ్లీ సమీపం నుంచి మార్గాన్ని ఖరారు చేశారు. కేంద్రం అనుమతి రాగానే ఐదేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

Comments

G
Loading comments...