Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్టీల్ బ్రిడ్జి ప్రారంభించనున్న చంద్రబాబు

Follow Udayam on Google
హరిక శర్మ Aug 12, 2026 11:17 AM ఎన్టీఆర్ జిల్లాఆంధ్రప్రదేశ్
స్టీల్ బ్రిడ్జి ప్రారంభించనున్న చంద్రబాబు - Udayam
సీఎం చంద్రబాబు రేపు ఉదయం 10.30 గంటలకు ఉండవల్లి బకింగ్‌హాం కెనాల్ స్టీల్ బ్రిడ్జిని ప్రారంభించనున్నారు. 10.45 నుంచి 11.50 వరకు ప్రజలనుద్దేశించి సభలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు కొండవీటి వాగుపై నిర్మించిన స్టీల్ బ్రిడ్జిని పరిశీలిస్తారు. 12.20 గంటలకు రాయపూడిలో ప్రారంభానికి సిద్ధమైన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్‌ను సందర్శించి, అమరావతి సచివాలయానికి వెళ్ళనున్నారు.

Comments

G
Loading comments...