వార్తలకు తిరిగి వెళ్లండి

నిబంధనలు ఉల్లంఘించి డీఎస్సీ అక్రమాలపై ర్యాలీ నిర్వహించిన వైసీపీ నేతలపై పోలీసులు మంగళవారం కేసులు నమోదు చేశారు. సోమవారం అనుమతులు లేకుండా ర్యాలీ నిర్వహించినందుకు ఈ చర్యలు తీసుకున్నారు.
దేవినేని అవినాశ్‌పై మాచవరం పోలీసులు, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌పై వన్‌టౌన్ పోలీసులు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుపై అజిత్‌సింగ్‌నగర్ పోలీసులు కేసులు నమోదు చేశారు.
Comments
Loading comments...

