Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడకు రాని రైలు.. ప్రయాణికులకు అలర్ట్

Follow Udayam on Google
విఘ్నేష్ రెడ్డి Aug 12, 2026 11:34 AM ఎన్టీఆర్ జిల్లాఆంధ్రప్రదేశ్
విజయవాడకు రాని రైలు.. ప్రయాణికులకు అలర్ట్ - Udayam
నాన్‌ ఇంటర్‌లాకింగ్‌ పనుల కారణంగా నం.00761 రేణిగుంట–హజ్రత్‌ నిజాముద్దీన్‌ రైలును దారి మళ్లించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఆగస్టు 14, 15, 17, 18 తేదీల్లో ఈ రైలు విజయవాడ మీదుగా ప్రయాణించదు. గుంతకల్‌, కాచిగూడ, మల్కాజ్‌గిరి, కాజీపేట, బల్లార్షా మీదుగా రైలు వెళ్తుంది. ఈ తేదీల్లో గూడూరు, విజయవాడ స్టాప్‌లను తొలగించినట్లు అధికారులు ప్రకటించారు.

Comments

G
Loading comments...