వార్తలకు తిరిగి వెళ్లండి

‘డాన్ 3’ వివాదంపై నటుడు రణ్‌వీర్ సింగ్ ఇండియన్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (IMPPA)కు నోటీసులు పంపారు. అసోసియేషన్ ఈ వ్యవహారంలో ఏకపక్ష నిర్ణయం తీసుకోవద్దని హెచ్చరించారు.
ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో తనకు ఎలాంటి ఒప్పందం జరగలేదని రణ్‌వీర్ తెలిపారు. రూ.45 కోట్ల నష్టపరిహారం కోరిన ఫిర్యాదుపై కౌంటర్ దాఖలు చేసినట్లు సమాచారం.
Comments
Loading comments...

