వార్తలకు తిరిగి వెళ్లండి

మదనపల్లె టిట్కో ఇండ్ల సమీప చెరువులో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. జేసీబీలు, టిప్పర్లతో భారీగా తవ్వకాలు జరుపుతున్నట్లు శుక్రవారం ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ తవ్వకాలతో పర్యావరణానికి, చెరువు నీటి నిల్వకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని వారు పేర్కొన్నారు. రెవెన్యూ, మైనింగ్ అధికారులు వెంటనే స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

