Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘లవ్‌ అండ్‌ వార్‌’లో రణ్‌బీర్‌ లుక్

Follow Udayam on Google
Kiran Sep 24, 2026 12:20 PM జాతీయంGeneral
‘లవ్‌ అండ్‌ వార్‌’లో రణ్‌బీర్‌ లుక్ - Udayam
‘లవ్‌ అండ్‌ వార్‌’ చిత్రంలో రణ్‌బీర్‌ కపూర్‌ ఫస్ట్‌లుక్‌ విడుదలైంది. క్లాసిక్‌ బ్లూ కారులో రణ్‌బీర్‌ గాయాలతో కూడిన లుక్‌లో కనిపించారు. స్లిక్డ్‌ బ్యాక్‌ హెయిర్‌, సన్‌గ్లాసెస్‌, మీసంతో ఆయన లుక్‌ ఆకట్టుకుంటోంది. 2027 జనవరి 21న సినిమా విడుదల కానుంది. రణ్‌బీర్‌ ఫస్ట్‌లుక్‌ను అలియా భట్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ ‘SLB x RK 💥’ అంటూ స్పందించారు.

Comments

G
Loading comments...