వార్తలకు తిరిగి వెళ్లండి

రంపచోడవరం ఐటీడీఏలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో 339 అర్జీలు అందాయని కలెక్టర్ దినేశ్‌కుమార్ తెలిపారు. వీటిలో 48 రెవెన్యూ క్లినిక్‌కు సంబంధించినవని పేర్కొన్నారు.
ప్రతి అర్జీకి పరిష్కారం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. వై.రామవరం, మారేడుమిల్లి, దేవీపట్నం మండలాల్లో పలు గ్రామాలకు రోడ్లు కావాలని అర్జీదారులు కోరారు.
Comments
Loading comments...

