వార్తలకు తిరిగి వెళ్లండి

గద్వాల నియోజకవర్గ బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షుడిగా రమేష్ నియమితులయ్యారు. గురువారం జోనల్ ఇన్‌ఛార్జ్ బీసమొల్లా యోసేపు పార్టీ కండువా కప్పి నియామక పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో అంబేడ్కర్-కాన్షీరామ్ భావజాలాన్ని విస్తరించి పార్టీని బలోపేతం చేస్తానన్నారు. బహుజన రాజ్యం దిశగా అడుగులు వేస్తామని తెలిపారు.
Comments
Loading comments...
