Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామాయణ ట్రైలర్‌ విడుదల తేదీ

Follow Udayam Digital on Google
స్వాతి రెడ్డి Jul 29, 2026 9:21 AM అల్ ఇండియా వినోదం
రామాయణ ట్రైలర్‌ విడుదల తేదీ - Udayam Digital
రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి జంటగా నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం రామాయణ ట్రైలర్‌ విడుదలకు ముహూర్తం ఖరారైంది. నితీశ్‌ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో యశ్‌ రావణుడిగా నటిస్తున్నారు. ఈ నెల 30న సాయంత్రం 4.15 గంటలకు ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. రణ్‌బీర్‌ రాముడిగా, సాయిపల్లవి సీతగా కనిపించనున్నారు.

Comments

G
Loading comments...