Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘రామాయణ’ ఆడియో హక్కులు రూ.75 కోట్ల

Follow Udayam Digital on Google
శ్రీజ రెడ్డి Jul 29, 2026 10:15 AM అల్ ఇండియా వినోదం
‘రామాయణ’ ఆడియో హక్కులు రూ.75 కోట్ల - Udayam Digital
రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్న ‘రామాయణ’ చిత్రం విడుదలకు ముందే విశేష ఆసక్తి నెలకొంది. ఈ సినిమా ఆడియో హక్కులను టీ-సిరీస్ సంస్థ రూ.75 కోట్లకు దక్కించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. హాలీవుడ్ సంగీత దర్శకుడు హన్స్ జిమ్మర్, ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ సంయుక్తంగా సంగీతం అందిస్తున్నారు. ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Comments

G
Loading comments...