Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామాయంపేట విద్యార్థికి స్వర్ణ పతకం

Follow Udayam on Google
Kiran Sep 24, 2026 9:46 AM మెదక్General
రామాయంపేట విద్యార్థికి స్వర్ణ పతకం - Udayam
రామాయంపేట మంజీర విద్యాలయం విద్యార్థి పి.పూర్ణ చందర్‌ మార్షల్‌ ఆర్ట్స్‌లో ప్రతిభ చాటాడు. ఎస్‌జీఎఫ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన జాంగ్‌ టా మార్షల్‌ ఆర్ట్స్‌ అండర్‌-14 విభాగంలో స్వర్ణ పతకం సాధించాడు. పూర్ణ చందర్‌ ప్రతిభను కరస్పాండెంట్‌ జితేందర్‌రెడ్డి, ప్రిన్సిపాల్‌ సురేష్‌, వ్యాయామ ఉపాధ్యాయులు అభినందించారు. రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ రాణించి పాఠశాలకు, ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...