Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామసముద్రం LT ఉద్యోగుల శాంతియుత నిరసన

Follow Udayam on Google
Anuroop Sep 03, 2026 4:28 PM అన్నమయ్యGeneral
రామసముద్రం LT ఉద్యోగుల శాంతియుత నిరసన - Udayam
జిల్లా మలేరియా అధికారి కార్యాలయంలో జరిగిన నెలవారీ సమీక్ష సమావేశం సందర్భంగా రామసముద్రం పీహెచ్‌సీ ఎల్‌టీ ఉద్యోగులు శాంతియుత నిరసన చేపట్టారు. తమ డిమాండ్లపై డీఎంఓకు వినతిపత్రం అందజేసి, రెగ్యులర్‌ ఎల్‌టీల మద్దతు కోరారు. ఉద్యోగులు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...