Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఫీజుల బకాయిలపై ముగిసిన రామచందర్‌రావు దీక్ష

Follow Udayam on Google
Harika Aug 25, 2026 6:19 PM హైదరాబాద్General
ఫీజుల బకాయిలపై ముగిసిన రామచందర్‌రావు దీక్ష  - Udayam
రూ.15 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిందని నిరసిస్తూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు చేపట్టిన రెండు రోజుల నిరాహార దీక్ష ముగిసింది. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌, బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్‌రెడ్డి విద్యార్థులతో కలిసి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...