Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామ్‌ మందిర్‌ విరాళాల కేసు: సుప్రీంకోర్టుకు సిట్‌ నివేదిక

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Jul 20, 2026 12:27 PM జాతీయంGeneral
రామ్‌ మందిర్‌ విరాళాల కేసు: సుప్రీంకోర్టుకు సిట్‌ నివేదిక - Udayam
రామ్‌ మందిర్‌ విరాళాల చోరీ ఆరోపణల కేసులో ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) సుప్రీంకోర్టుకు సీల్డ్‌ కవర్‌లో పురోగతి నివేదికను సమర్పించింది. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్య కాంత్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ నివేదికను స్వీకరించగా, సుప్రీంకోర్టు ఈ కేసుపై నేడు విచారణ జరపనుంది.

Comments

G
Loading comments...