Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామ మందిరం విరాళాల చోరీ.. 8 మందిపై ఛార్జిషీట్‌

Follow Udayam on Google
Anuroop Sep 26, 2026 6:50 AM జాతీయంGeneral
రామ మందిరం విరాళాల చోరీ.. 8 మందిపై ఛార్జిషీట్‌ - Udayam
అయోధ్య రామ మందిరంలో నగదు లెక్కింపు సమయంలోనే చోరీ జరిగినట్లు సిట్‌ వెల్లడించింది. సుప్రీంకోర్టు నియమించిన సిట్‌ 70 వేల పేజీల ఛార్జిషీట్‌ను కోర్టులో దాఖలు చేసింది. చోరీలో నెట్‌వర్క్‌ ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలున్నాయి. 8 మంది నిందితుల్లో ఏడుగురి నుంచి రూ.79.85 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

Comments

G
Loading comments...