Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పార్వతీపురంలో జాతీయ జెండాతో ర్యాలీ

Follow Udayam on Google
రేఖ దేవి Aug 13, 2026 12:26 PM పార్వతీపురం మన్యంGeneral
పార్వతీపురంలో జాతీయ జెండాతో ర్యాలీ - Udayam

Photo Gallery

పార్వతీపురంలో జాతీయ జెండాతో ర్యాలీ - gallery image 1
పార్వతీపురంలో జాతీయ జెండాతో ర్యాలీ - gallery image 2
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పార్వతీపురంలో 250 అడుగుల జాతీయ జెండాతో కలెక్టర్‌ ప్రభాకరరెడ్డి, అధికారులు సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. హర్‌ఘర్‌ తిరంగా కార్యక్రమంలో భాగంగా ర్యాలీ చేపట్టారు. పాత బస్టాండ్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ సాగింది. విద్యార్థులు జాతీయ జెండాలతో పాల్గొని దేశభక్తి నినాదాలు చేశారు. సంయుక్త కలెక్టర్‌ వైశాలి, డీఆర్‌వో హేమలత, ఆర్డీవో మాధురి తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...