Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జనగామలో స్వచ్ఛ ఆటోలతో ర్యాలీ

Follow Udayam on Google
Harika Sep 29, 2026 10:38 AM జనగామ General
జనగామలో స్వచ్ఛ ఆటోలతో ర్యాలీ - Udayam
జనగామ మున్సిపాలిటీలో పారిశుద్ధ్య నిర్వహణ మెరుగుపరిచేందుకు నూతన స్వచ్ఛ ఆటోలతో ర్యాలీ నిర్వహించారు. ఇంటింటి నుంచి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించడంపై అవగాహన కల్పించారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్ కడకంచి బాలమని, కమిషనర్ రాజశేఖర్‌రెడ్డి, కౌన్సిలర్లు, వార్డు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...