Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైడ్రాకు మద్దతుగా తమ్ముడికుంట చెరువు వద్ద ర్యాలీ

Follow Udayam on Google
రేఖ దేవి Jul 30, 2026 6:57 AM అమరావతిGeneral
హైడ్రాకు మద్దతుగా తమ్ముడికుంట చెరువు వద్ద ర్యాలీ - Udayam
శేర్లింగంపల్లి కాంగ్రెస్‌ ఇన్‌చార్జి జగదీశ్వర్‌ గౌడ్‌, రాష్ట్ర ఫిషరీస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ మెట్టు సాయికుమార్‌ ఆధ్వర్యంలో తమ్ముడికుంట చెరువు వద్ద హైడ్రాకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. వర్షాన్ని లెక్కచేయకుండా పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని "హైడ్రా ఉండాలి.. చెరువులను కాపాడాలి" అంటూ నినాదాలు చేస్తూ హైడ్రాకు మద్దతు తెలిపారు.

Comments

G
Loading comments...