వార్తలకు తిరిగి వెళ్లండి

నకిరేకల్ శివాంజనేయ స్వామి ఆలయంలో రక్షాబంధన్ కార్యక్రమం నిర్వహించారు. ‘నీకు నేను రక్ష.. నాకు మీరు రక్ష.. మనమిద్దరం దేశానికి రక్షణగా ఉండాలి’ అనే సంకల్పంతో రాఖీలు కట్టుకున్నారు.
దేశ రక్షణకు ఐక్యంగా నిలవాలని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజల శాంతి, భద్రత, సౌభ్రాతృత్వం కోసం ప్రార్థించారు. కార్యక్రమంలో భక్తులు, యువత పాల్గొన్నారు.
Comments
Loading comments...

