Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజ్యసభ బీఆర్‌ఎస్ కొత్త ఫ్లోర్ లీడర్‌

రేఖ దేవి Jul 09, 2026 10:45 AM హైదరాబాద్ 4 viewsabout 2 hours ago
రాజ్యసభ బీఆర్‌ఎస్ కొత్త ఫ్లోర్ లీడర్‌ - Udayam Digital
భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) అధినేత కేసీఆర్ రాజ్యసభలో పార్టీ ఫ్లోర్ లీడర్‌గా వద్దిరాజు రవిచంద్రను నియమిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాజ్యసభ సెక్రటరీ జనరల్‌కు అధికారికంగా లేఖ ద్వారా సమాచారం అందించారు. ఇప్పటివరకు ఈ పదవిలో ఉన్న కేఆర్ సురేష్ రెడ్డి స్థానంలో వద్దిరాజు రవిచంద్ర తక్షణమే బాధ్యతలు స్వీకరిస్తారని పార్టీ ప్రకటించింది.

Comments

G
Loading comments...