Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రాజ్యసభ బీఆర్ఎస్ పక్ష నేతగా వద్దిరాజు రవిచంద్ర

Follow Udayam on Google
రూప దేవి Jul 09, 2026 2:43 PM హైదరాబాద్General
రాజ్యసభ బీఆర్ఎస్ పక్ష నేతగా వద్దిరాజు రవిచంద్ర - Udayam
రాజ్యసభలో బీఆర్ఎస్ పక్ష నేతగా వద్దిరాజు రవిచంద్ర నియమితులయ్యారు. కేఆర్ సురేశ్‌ రెడ్డి పదవీ కాలం ముగియడంతో, ఆయన స్థానంలో వద్దిరాజును నియమిస్తూ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు ఉపనేతగా ఉన్న ఆయనను ఫ్లోర్ లీడర్‌గా నియమిస్తున్నట్లు రాజ్యసభ సెక్రటరీ జనరల్‌కు కేసీఆర్ లేఖ రాశారు.

Comments

G
Loading comments...