Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపు హైదరాబాద్‌కు రాజ్‌నాథ్ సింగ్

Follow Udayam on Google
Ravi Jun 11, 2026 3:53 PM హైదరాబాద్General
రేపు హైదరాబాద్‌కు రాజ్‌నాథ్ సింగ్ - Udayam
కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జూన్ 12న హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. సికింద్రాబాద్‌లో నిర్వహించే 'మేధావుల సదస్సు'లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన బీజేపీ రాష్ట్ర ముఖ్య నేతలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు.

Comments

G
Loading comments...