వార్తలకు తిరిగి వెళ్లండి

రాయికల్ మండలం మైతాపూర్‌కు చెందిన వన్నెల రాజేశ్వరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడంతో బుధవారం గృహప్రవేశం చేశారు.
సీఎం రేవంత్‌రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ చిత్రపటాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ తలారి నాగమణి, ఉప సర్పంచ్ ప్రశాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

