వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఐఏఎస్ బొమ్మకంటి రాజేందర్ ముస్సోరి ఎల్‌బీఎస్‌ఎన్‌ఏఏ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. బీహార్, దిల్లీలో పలు కీలక హోదాల్లో ఆయన సేవలు అందించారు.
మారుమూల గ్రామానికి చెందిన వ్యక్తి ఈ అత్యున్నత అకాడమీకి డైరెక్టర్ కావడం పట్ల జిల్లావాసులు గర్వం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

