Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోదీ గొప్ప నాయకుడు: ట్రంప్

Follow Udayam on Google
Shruthi Nov 17, 2026 8:32 PM అంతర్జాతీయంGeneral
మోదీ గొప్ప నాయకుడు: ట్రంప్ - Udayam
మనీలాలో జరిగిన క్వాడ్ సదస్సులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు. మోదీ గొప్ప నాయకుడని, అవసరమైన సందర్భాల్లో ఎంతో కఠినంగా వ్యవహరిస్తారని ఆయన కొనియాడారు. ఈ సమావేశంలో భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాల అధినేతలు పాల్గొని గ్రూప్ ఫోటో దిగారు.

Comments

G
Loading comments...