Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నరసరావుపేటలో గోపిరెడ్డి ఆందోళన

Follow Udayam on Google
Shruthi Nov 17, 2026 8:57 PM పల్నాడు General
నరసరావుపేటలో గోపిరెడ్డి ఆందోళన - Udayam
పల్నాడు జిల్లా నరసరావుపేట మున్సిపల్ కార్యాలయం వద్ద నామినేషన్ల స్క్రూట్నీ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే, వైకాపా నేత గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి హల్‌చల్ చేశారు. 14వ వార్డు అభ్యర్థి నామినేషన్ తిరస్కరణపై కమిషనర్‌ను కలిసేందుకు వెళ్లగా పోలీసులు ప్రధాన గేటు వద్దే అడ్డుకున్నారు. దీంతో కార్యకర్తలతో కలిసి ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది.

Comments

G
Loading comments...