Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టాటూ వేయించుకునే ముందు జాగ్రత్త!

Follow Udayam on Google
Shruthi Nov 17, 2026 9:22 PM జాతీయంGeneral
టాటూ వేయించుకునే ముందు జాగ్రత్త! - Udayam
నేటి యువతలో టాటూ (పచ్చబొట్టు) ఒక ఫ్యాషన్ ట్రెండ్‌గా మారింది. సెలబ్రిటీలను అనుసరిస్తూ అభిమాన తారల చిత్రాలు, ఆధ్యాత్మిక చిహ్నాలు, కుటుంబ సభ్యుల పేర్లు, ముఖ్య తేదీలను శరీరంపై శాశ్వతంగా ముద్రించుకుంటున్నారు. అయితే టాటూ వేయించుకునే ముందు చర్మ ఆరోగ్యాన్ని తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Comments

G
Loading comments...