Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భోజన సమయంలో తల్లిదండ్రుల ప్రేమను గుర్తుచేసుకున్న రాహుల్

Follow Udayam on Google
Ushodayam Desk Nov 17, 2026 9:08 PM జాతీయంGeneral
భోజన సమయంలో తల్లిదండ్రుల ప్రేమను గుర్తుచేసుకున్న రాహుల్ - Udayam
భోజన సమయంలో తల్లిదండ్రుల ప్రేమానుబంధాలను గుర్తుచేసుకుంటూ చేసిన వ్యాఖ్యలపై వచ్చిన విమర్శలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. భయం, కోపం, ద్వేషం భాజపా, ఆర్‌ఎస్‌ఎస్ మద్దతుదారులను చుట్టుముట్టాయని, ప్రేమను ఆస్వాదించకుండా ఆ భావాలు అడ్డుకుంటున్నాయని అన్నారు. వారిని ఆ భావాల నుంచి బయటకు తీసుకువచ్చి ప్రేమ, అనుబంధంలోని ఆనందాన్ని పరిచయం చేయడం తన కర్తవ్యమని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...