Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోదీ గొప్ప నాయకుడు.. ట్రంప్ ప్రశంసలు

Follow Udayam on Google
Ushodayam Desk Nov 18, 2026 6:42 AM అంతర్జాతీయంGeneral
మోదీ గొప్ప నాయకుడు.. ట్రంప్ ప్రశంసలు - Udayam
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు. మోదీ గొప్ప నాయకుడని, అవసరమైనప్పుడు కఠినంగా వ్యవహరిస్తారని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆయనకు గౌరవం ఉందని పేర్కొన్నారు. మనీలాలో జరిగిన క్వాడ్ సదస్సు సందర్భంగా ఇతర దేశాధినేతలతో కలిసి ఫొటో దిగిన అనంతరం ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. క్వాడ్ దేశాల మధ్య స్నేహం, సహకారం బలంగా ఉన్నాయని అన్నారు.

Comments

G
Loading comments...