Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘బ్లాక్‌ స్కై’ ముప్పుకు బ్రిటన్ అలర్ట్

Follow Udayam on Google
Shruthi Nov 17, 2026 9:11 PM అంతర్జాతీయంGeneral
‘బ్లాక్‌ స్కై’ ముప్పుకు బ్రిటన్ అలర్ట్ - Udayam
సైబర్ దాడులు, ప్రకృతి విపత్తుల వల్ల విద్యుత్, ఇంటర్నెట్ వంటి అత్యవసర సేవలు నిలిచిపోయే ‘బ్లాక్ స్కై’ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు బ్రిటన్ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ప్రజలను అప్రమత్తం చేసేందుకు 'బీ రెడీ' పేరుతో ప్రభుత్వం ప్రత్యేక ప్రచారాన్ని చేపట్టింది. విద్యుత్ కోతల సమయంలో సమాచారం కోసం బ్యాటరీ రేడియోలు, పవర్ బ్యాంకులు, నగదు ఉంచుకోవాలని సూచించింది.

Comments

G
Loading comments...