Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నా వికెట్ గురించి పట్టించుకోను: రజత్ పాటీదార్

Follow Udayam on Google
Ravi Shukla May 27, 2026 12:18 PM జాతీయంGeneral
నా వికెట్ గురించి పట్టించుకోను: రజత్ పాటీదార్ - Udayam
గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో 33 బంతుల్లోనే 93 పరుగులతో రాణించిన రజత్ పాటీదార్ మాట్లాడుతూ.. తాను వికెట్ పోతుందనే ఆందోళన చెందనని, బౌలర్లపై ఒత్తిడి పెంచడమే తనకు ఇష్టమని పేర్కొన్నాడు. తొలి 8 నుండి 10 బంతులు పిచ్‌ను అర్థం చేసుకోవడానికి నెమ్మదిగా ఆడతానని, ఆ తర్వాత అటాకింగ్ గేమ్‌తో దూసుకెళ్తానని చెప్పాడు. గిల్, సుదర్శన్, బట్లర్‌లను పవర్‌ప్లేలోనే ఔట్ చేయాలనే తమ వ్యూహం విజయవంతమైందని పాటీదార్ వివరించాడు.

Comments

G
Loading comments...