వార్తలకు తిరిగి వెళ్లండి

రాజస్థాన్ సాంస్కృతిక వైభవం, టెక్స్‌టైల్ పరిశ్రమను చాటేందుకు ప్రత్యేకంగా అలంకరించిన కారు 20 రోజులుగా ప్రయాణిస్తోంది. రంగురంగుల డిజైన్లు, సంప్రదాయ కుట్లు, అల్లికలతో కారును తీర్చిదిద్దారు.
45 ప్రాంతాల్లో అవగాహన కల్పించిన ఈ కారు 3,500 కిమీ ప్రయాణించి బుధవారం జైపుర్ చేరుకుంది.
Comments
Loading comments...

