వార్తలకు తిరిగి వెళ్లండి

రాజనగరంలో మంగళవారం మధ్యాహ్నం చిరుజల్లులు కురిశాయి. వేసవిని తలపించే ఎండల మధ్య జల్లులు పడటం విశేషంగా మారింది. అయితే ఖరీఫ్ సాగు చేస్తున్న రైతులు తగినంత నీటి లభ్యత లేక ఇబ్బందులు పడుతున్నారు.
భూగర్భ జలాలు పడిపోవడంతో బోర్లు ఉన్న రైతులు సైతం పంటలకు పూర్తిస్థాయిలో నీటిని అందించలేక ఆందోళన చెందుతున్నారు. వర్షాకాలం గుర్తు చేసినా సాగునీటి కష్టాలు వీడలేదని రైతులు వాపోతున్నారు.
Comments
Loading comments...

